మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని మొల్లేటి వారి మెరకలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల వివరాలు. నగరం నుంచి తాటిపాక వైపు బైక్ పై వెళ్తున్న వ్యక్తిని టాటా ఏసీ వాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని హుటాహుటిన స్థానికులు రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.