మహిళ పోలీసుకి అర్దిక సహాయం అందజేసిన జిల్లా మహిళ పోలీసు

580చూసినవారు
మహిళ పోలీసుకి అర్దిక సహాయం అందజేసిన జిల్లా మహిళ పోలీసు
అయినవిల్లి మండలం నల్లచెరువు సచివాలయం మహిళా పోలీస్ గా పనిచేస్తున్న జంగా విజయలక్ష్మి భర్త 29. 1. 2024న కిడ్నీ వ్యాధితో మరణించారు. తన కష్టాన్ని తెలుసుకున్న సాటి మహిళా పోలీసులందరూ ఆమెకి ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చి సొమవారం 25000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్