గోపాలపురం: నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా దసరా ఉత్సవాలు

75చూసినవారు
గోపాలపురం: నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా దసరా ఉత్సవాలు
గోపాలపురం నియోజకవర్గం దసరా ఉత్సవాలు పలు ప్రాంతాలలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని ద్వారకాతిరుమల, దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం మండలాల్లో మంగళవారం దుర్గమ్మ తల్లి అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శించారు. భక్తులు ఉదయం, వేళలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయా ఆలయ కమిటీ సభ్యులు ఆలయాల వద్ద ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్