గోపాలపురం: ఈ ఆలయం డిప్యూటీ సీఎంకు ఎంతో సెంటిమెంట్

53చూసినవారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ద్వారకాతిరుమల మండలం ఐ. ఎస్. జగన్నాధపురం గ్రామంలో కొండపై వెంచేసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం అంటే ఎంతో సెంటిమెంట్. గతంలో పవన్ కళ్యాణ్ ఆయన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి పలుమార్లు ఈ ఆలయాన్ని సందర్శించారు. అలాగే డిప్యూటీ సీఎం కాకముందు ఆలయాన్ని సందర్శించిన ఆయన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఆలయాన్ని సందర్శించారు.

సంబంధిత పోస్ట్