రూ.9 లక్షలతో అమ్మవారి అలంకరణ

70చూసినవారు
రూ.9 లక్షలతో అమ్మవారి అలంకరణ
నల్లజర్ల మండలం పోతవరంలో దేవీ నవరాత్రుల సందర్భంగా బాల కనకదుర్గమ్మ ఆలయం వద్ద మంగళవారం రూ.9, 00, 000 కరెన్సీతో అమ్మవారిని అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దసరా ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనం భాగ్యం కల్పించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్