సప్త సప్తాహ కార్యక్రమం

364చూసినవారు
సప్త సప్తాహ కార్యక్రమం
జగపతినగరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి వారి ద్వితీయ సప్త సప్తాహ మహోత్సవ కార్యక్రమం గురువారం నుండి ప్రారంభం కానుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో వైభవోపేతంగా నిర్వహించడానికి రామాలయం కమిటీ మరియు గ్రామ ప్రజలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. 49 రోజుల పాటు నిత్యం పూజా కార్యక్రమాలు, భజనలు నిర్వహించి అనంతరం భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ భజన కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన భజన సంఘాలు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్