జగ్గంపేటలోని శ్రీ అమృత స్కూల్ లో మంగళవారం ఉదయం 10 గంటల నుండి బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్దులందరూ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. పిల్లలందరికీ క్విజ్ , డ్రాయింగ్ మరియు ఇతర పోటీలు నిర్వహించి తమ ప్రతిభ చాటిన విద్యార్దులకు బహుమతులు అందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా స్కూల్ అధినేతలు శ్రీనివాస్, సంజయ్ కుమార్, లోవరాజు హాజరయ్యారు.