వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం

547చూసినవారు
గోకవరంలో బత్తుల బ్రదర్స్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బత్తుల సూర్యనారాయణ కుమారులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రెండు రోజుల క్రితం స్వామివారి కళ్యాణం నిర్వహించి అనంతరం బత్తుల బ్రదర్స్ ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించినట్లు బత్తుల సత్తిబాబు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్