ఘనంగా తోట రాంజి పుట్టినరోజు వేడుకలు

587చూసినవారు
జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇంచార్జ్ తోట నరసింహం కుమారుడు తోట రాంజి పుట్టినరోజు వేడుకలు గోకవరం ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం నాడు వీరవరం గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాంజీ తో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ దాసరి చిన్నబాబు, ఎంపీటీసీ తోలేటి రమ్యశ్రీ రాంప్రసాద్, వైస్ఎంపీపీ మైనర్ బాబు మొదలైన వారు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్