తంటికొండలో భారీగా టిడిపిలోకి చేరికలు

56చూసినవారు
గోకవరం మండలం తంటికొండలో వైయస్సార్ పార్టీ నుండి సుమారు వంద మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో నారా, బదిరెడ్డి కుటుంబాలకు చెందిన అనేక మంది వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మంగరౌతు రామకృష్ణ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్