భారీ వర్షాల నేపథ్యంలో అతలాకుతలంగా మారిన విజయవాడలో వరద సహాయక చర్యలలో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలోని 63వ
డివిజన్ కు స్పెషల్ ఆఫీసర్గా కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావననునియమించారు. శుక్రవారం కమిషనర్ వరద బాధితుల సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంతోపాటు, వారికి అవసరమైన ఆహార పంపిణీ వంటి సహాయక చర్యలను కమిషనర్ పర్యవేక్షిస్తున్నారు.