కాకినాడ విశాఖపట్నం పాసింజర్ రద్దు చేయడం వలన ఇబ్బందులు

57చూసినవారు
కాకినాడ విశాఖపట్నం పాసింజర్ రద్దు చేయడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడలో సోమవారం అయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. కాకినాడ విశాఖపట్నం పాసింజర్ రైలును తిరిగి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తక్కువ ధరకే పాసింజర్ రైల్లో విశాఖపట్నం వెళ్లడం జరిగేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్