జలాశయంలో యువకుడు గల్లంతు

78చూసినవారు
జలాశయంలో యువకుడు గల్లంతు
ఏలూరు జిల్లా గుబ్బల మంగమ్మ జల్లేరు జలాశయంలో యువకుడు గల్లంతయ్యాడు. స్నేహితుడితో కలిసి స్నానం చేసేందుకు దుర్గా సాయికుమార్ అనే యువకుడు జలాశయంలోకి వెళ్లి తిరిగి రాలేదు. దాంతో తోటి స్నేహితులు పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. గల్లంతైన యువకుడి కోసం అధికారులు గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :