కాకినాడ: వయోజనులందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి

77చూసినవారు
కాకినాడ: వయోజనులందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి
వయోజనులందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నారు. కాకినాడ లో శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని వివేకానంద సమావేశం మందిరంలోఅడల్ట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో అండర్‌స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ ఉల్లాస్ పథకం పై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి కన్వర్జేన్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోసన్ మాట్లాడారు.

సంబంధిత పోస్ట్