కాకినాడ: వర్కర్స్ కు అండగా కూటమి ప్రభుత్వం

52చూసినవారు
శ్రీ వినాయక డీప్ వాటర్ పోర్ట్ లో పనిచేస్తున్న వర్కర్స్ ను గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు గురి చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో వర్కర్స్ కు బోనస్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటీవల ఎన్నికల్లో వినాయక డీప్ వాటర్ పోర్టు వర్కర్స్ టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చారని, గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్