కాకినాడ: ఓఎన్‌డీసీపై వీడియో కాన్ఫరెన్స్‌

75చూసినవారు
కాకినాడ: ఓఎన్‌డీసీపై వీడియో కాన్ఫరెన్స్‌
వివిధ వ్యాపారులు, తయారీదారులందరు ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ)లో ఉత్పత్తులను ఆన్‌బోర్డింగ్‌ చేసే ప్రక్రియపై కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్ గురువారం కామెప్మా ఎండీ తేజ్‌భరత్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫారమ్‌లో ఉత్పత్తులను ఆన్‌బోర్డింగ్‌ చేసే ప్రక్రియ మరియు మార్కెటింగ్‌ వ్యూహం, డిమాండ్‌ ఉత్పత్తి ప్రక్రియపై వర్చువల్‌ శిక్షణ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్