ప్రైవేట్ ఆస్పత్రులకు సింగిల్ విండో అనుమతులివ్వాలి

56చూసినవారు
ప్రైవేట్ ఆస్పత్రులకు సింగిల్ విండో అనుమతులివ్వాలి
ప్రైవేట్ ఆస్పత్రుల ఏర్పాట్ల నిమిత్తం పలు రకాలుగా పలు విభాగాలు నుండి అనుమతులు తీసుకోవాల్సి వస్తోందని దానిని సింగల్ విండో ద్వారా ఇచ్చి ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కాకినాడలోని ఐఎంఏ హాలులో ఆప్న పదవ రాష్ట్ర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతనంగా అప్న రాష్ట్ర అధ్యక్షులు వై కళ్యాణ చక్రవర్తి ఎన్నుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్