కాకినాడ రూరల్: అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టాలి

57చూసినవారు
కాకినాడ రూరల్: అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టాలి
కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ నియోజవర్గ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులతో మండలంలోని పలు అంశాలపై సమీక్షించి వారికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్