కాకినాడరూరల్: ఆలయ అభివృద్ధికి కృషి

62చూసినవారు
కాకినాడరూరల్: ఆలయ అభివృద్ధికి కృషి
కాకినాడ రూరల్ లో ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సతీ సమేతంగా పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలోఎమ్మెల్యే పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్