కొప్పుల, వెలమ సంఘీయుల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందనిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలిపర్తి. వెంకట్ గణేష్ కుమార్ తెలిపారు. శనివారం కాకినాడ తూరంగి తెలుగుదేశం నాయకుడు బొబ్బిలి గోవింద్ ఇంటికి వచ్చిన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలిపర్తి. వెంకట్ గణేష్ కుమార్ ను ఘనంగా సత్కరించారు.