సీఎం జగన్ ముందే పవన్ కల్యాణ్ నినాదాలు

83చూసినవారు
సీఎం జగన్ ముందే పవన్ కల్యాణ్ నినాదాలు
బస్సు యాత్రలో భాగంగా కాకినాడ సూరపాలెం వద్ద ఆదిత్య ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏపీ సీఎం జగన్ అభివాదం చేశారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు ‘బాబులకే బాబు కల్యాణ్ బాబు.. బాబులకే బాబు కల్యాణ్ బాబు’ అంటూ పవన్ కల్యాణ్ నినాదాలు చేశారు. దీంతో జనసేన ఈ వీడియోను షేర్ చేస్తూ..‘జగన్ పనైపోయింది.. పవన్ కల్యాణ్ ప్రభంజనం మొదలైంది’ అంటూ ట్వీట్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్