మంత్రిగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్న చంద్రబాబు

1063చూసినవారు
మంత్రిగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్న చంద్రబాబు
చంద్రబాబు సినిమాటోగ్రఫీ మంత్రిగా చేస్తున్న సమయంలో ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు దృష్టిలో పడ్డారు. 1981, సెప్టెంబర్ 10 న ఎన్.టి.రామారావు మూడవ కుమార్తె నందమూరి భువనేశ్వరిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఏకైక సంతానం, కుమారుడు నారా లోకేశ్. లోకేశ్‌కు నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణితో వివాహం చేసి నందమూరి కుటుంబంతో మరింత అనుబంధం పెంచుకున్నారు.

సంబంధిత పోస్ట్