Jan 03, 2025, 09:01 IST/నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో రసాభస
Jan 03, 2025, 09:01 IST
నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో సర్వసభ్య సమావేశం శుక్రవారం రసాబసాగా మారింది. ప్రజా సమస్యలను పక్కనపెట్టి నిధులు, వాటాలలు, నిందలపైనే అధికార, విపక్ష పార్టీ నేతలు గొడవ పడ్డారు. సుమారు 2. 70 కోట్ల మిగులు నిధుల్లో వైకుంఠ రథం, రెండు ట్రాక్టర్లు, పది ఆటోల కొనుగోలు, నిధుల వాటాలు పంపకాల కొరకు కూడా టేబుల్ ఎజెండా కింద ప్రతిపాదన పెట్టి వాటాలు పంచుకోవాలని సభ్యులు పట్టు పడినట్లు తెలుస్తోంది.