ఆ విషయంపై సీఎం సీరియస్: మంత్రి అనగాని

65చూసినవారు
ఆ విషయంపై సీఎం సీరియస్: మంత్రి అనగాని
ఏపీలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఆర్జీల పరిష్కారంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. శుక్రవారం మంగళగిరి సీసీఎల్‌ఏ ఆఫీస్‌లో రెవెన్యూ శాఖపై మంత్రి అనగాని సమీక్ష నిర్వహించారు. 2016లో తాను అసెంబ్లీలో ప్రస్తావించిన 22 సమస్యలకు ఇంకా పరిష్కారం చూపలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు కూడా సీరియస్‌గా ఉన్నారన్నారు.

సంబంధిత పోస్ట్