మహిళపై డీవైఎస్పీ వేధింపులు (వీడియో)

80చూసినవారు
కర్ణాటకలోని తుమకూరు‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళతో మధుగిరి డివైఎస్పీ రామచంద్రప్ప అసభ్యకరంగా ప్రవర్తించాడు. భూవివాదానికి సంబంధించి ఓ మహిళ పీఎస్‌కు వచ్చింది. ఈ క్రమంలో రామచంద్రప్ప ఆమెను ఓ ప్రైవేట్ గదికి తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుండడంతో.. రామచంద్రప్ప అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అధికారులు స్పందించి డీవైఎస్పీపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరింది.

సంబంధిత పోస్ట్