Jan 01, 2020, 05:01 ISTవృధాగా పోతున్నా నీరుJan 01, 2020, 05:01 ISTయండమూరు గ్రామంలో గత 10రోజులుగా పబ్లిక్ కుళాయి ద్వారా నీరు వృధాగా పోతూ ఉంది . ఈ క్రమం లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఎన్ని సార్లు పంచాయతీ సిబ్బందికి చెప్పిన పట్టించుకునే నాధుడే లేడని గ్రామస్తులు వాపోతున్నారుస్టోరీ మొత్తం చదవండి
Jan 09, 2025, 17:01 IST/వనపర్తివనపర్తివనపర్తిలో డిప్యూటీ సీఎం భట్టికి ఘన స్వాగతంJan 09, 2025, 17:01 ISTవనపర్తి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ ప్రకృతి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, సమన్వయకర్త లక్కాకుల సతీష్, చీర్ల చందర్, తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర నియోజకవర్గందేవరకద్ర: 11న కురుమూర్తి స్వామి పుణ్యక్షేత్రంలో గిరిప్రదక్షణ Jan 09, 2025, 16:01 IST