వనపర్తిలో డిప్యూటీ సీఎం భట్టికి ఘన స్వాగతం

66చూసినవారు
వనపర్తి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ ప్రకృతి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, సమన్వయకర్త లక్కాకుల సతీష్, చీర్ల చందర్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్