ఉపాధి హామీ పథకంపై సీఎం రేవంత్ సమీక్ష

64చూసినవారు
తెలంగాణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లులను తొందరగా చెల్లించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో దాదాపు 1.26 లక్షల ఉపాధి పనులు జరిగాయని అధికారులు వివరించగా, వాటికి సంబంధించిన మొత్తం బిల్లులను చెల్లించాలని చెప్పారు. ఈ మేరకు గురువారం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పనులపై సీఎం, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉన్నతాధికారులు సమీక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్