Jan 04, 2025, 15:01 IST/
జనవరి 26న అన్ని పథకాలు: సీఎం రేవంత్
Jan 04, 2025, 15:01 IST
కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 26న అన్ని పథకాలు అమలు చేస్తామని వెల్లడించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సంవత్సరానికి రూ.12 వేలు ఇవ్వలని నిర్ణయించినట్లు తెలిపారు. భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి ఏటా రూ.12 వేలు ఇస్తామన్నారు. కొత్త పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరిట భూమిలేని కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తామన్నారు.