Jan 01, 2025, 17:01 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పాలమూరు ఎంపీ, ఎమ్మెల్యేలు
Jan 01, 2025, 17:01 IST
పాలమూరు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు బుధవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు వారు సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ప్రతినిధి చెల్లా వంశీచందర్ రెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.