మహబూబ్ నగర్ లో ఘనంగా మాల దినోత్సవం

69చూసినవారు
మహబూబ్ నగర్ లో ఘనంగా మాల దినోత్సవం
జాతీయ మాల దినోత్సవం సందర్భంగా బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో భీమా కోరేగావ్ శౌర్య దివస్ ను పురస్కరించుకొని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి యాదయ్య మాట్లాడుతూ.. మాల అమరుల త్యాగానికి ప్రతికగా శౌర్య దివస్ ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్