కొత్తపేట కాపు కళ్యాణ మండపం ఎదురుగా గోతులను పూడ్చండి

84చూసినవారు
కొత్తపేట కాపుకళ్యాణ మండపం ఎదురుగా అమలాపురం నుండి రావులపాలెం వెళ్లే మెయిన్ రోడ్డుపై పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఈ గోతులు మీదుగా ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాహనదారులు గురువారం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఆర్అండ్ బి అధికారులు స్పందించి గోతులను పూడ్చి రహదారిని పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్