చంద్రబాబు హామీ.. నెరవేర్చిన కలెక్టర్

80చూసినవారు
కొత్తపేట మండలం వానపల్లి గ్రామ సభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని 12 గంటల్లోనే అమలు చేసి చూపించారు జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్. ఇళ్ల భగవాన్, చింతపల్లి నాగమల్లేశ్వర కిరణ్ లకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇద్దరు వ్యక్తులకు ఒక్కొకటి రూ. 1. 5 లక్షల విలువైన కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లను కలెక్టర్ శనివారం అమలాపురం కలెక్టరేట్ లో అందజేసారు.

సంబంధిత పోస్ట్