మెగా జాబ్ మేళా సభా స్థలి ఏర్పాట్లు పరిశీలన

55చూసినవారు
మెగా జాబ్ మేళా సభా స్థలి ఏర్పాట్లు పరిశీలన
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం లోఈనెల 21 వ తేదీన జరగనున్న మెగా జాబ్ మేళా సభా స్థలాన్ని నియోజకవర్గ నాయకులు శుక్రవారం పరిశీలించారు. సిట్టింగ్ కు టెంట్ లు ఏర్పాటు, మంచినీరు, పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. జాబ్ మేళాకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో బండారు సంజీవ్, ఆకుల రామకృష్ణ, కె వి వి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్