వాడపల్లి ఆలయానికి భారీ విరాళం

1089చూసినవారు
వాడపల్లి ఆలయానికి భారీ విరాళం
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసియున్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అన్నదానపథకానికి భక్తులు విరాళాన్ని అందజేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ బి కిషోర్ కుమార్ తెలిపారు. రాజమండ్రి వాస్తవ్వులు కొవ్వూరి శివ శంకర రెడ్డి పద్మ దంపతులు ఆదివారం స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాద భవన నిర్మాణానికి రూ. 5, 00, 117 రూపాయలు విరాళంగా సమర్పించినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్