ఈ నెల 12న రావులపాలెంలో జాబ్ మేళా

51చూసినవారు
ఈ నెల 12న రావులపాలెంలో జాబ్ మేళా
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం లో ఈ నెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పి. లోకమాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోపాలపురం లోని అవంతి ఫుడ్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లో 90కు పైబడి ఉన్న ఉద్యోగాలకు గాను ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్