కొత్తపేట: పెన్షనర్ల సంక్షేమానికి కృషి

55చూసినవారు
కొత్తపేట: పెన్షనర్ల సంక్షేమానికి కృషి
పెన్షనర్ల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు పెన్షనర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపేట కౌశిక రోడ్డులోని ప్రభుత్వ పెన్షనర్ల సంఘ భవనంలో మంగళవారం అధ్యక్షులు ఏడిది సత్తిరాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సత్యానందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు ఎమ్మెల్యే సత్యానందరావును దుశ్శాలువాలు, పూలమాలలతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్