బడి ఈడు పిల్లలను బడిలో చేర్పిద్దాం

56చూసినవారు
బడి ఈడు పిల్లలను బడిలో చేర్పిద్దాం
బడిఈడు పిల్లలను బడిలో చేర్పిద్దామని జిల్లా సమగ్ర శిక్ష ప్రత్యామ్నాయ పాఠశాలల కో ఆర్డినేటర్ డి. రమేష్ బాబు పిలుపునిచ్చారు.డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామంలోని జడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి నేను బడికి పోతా కార్యక్రమంపై శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ 6 నుంచి 14 ఏళ్ల లోపు వయసు గల బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్