రావులపాలెంలో ఆర్టీసీ బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు

64చూసినవారు
రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన అల్ట్రా డీలక్స్ బస్సును కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు శుక్రవారం జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలు ఎక్కువగా ప్రయాణించే ఆర్టీసీకి అండగా నిలిచేందుకు, రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం గతంలో ఆరు కొత్త బస్సులను ప్రవేశపెట్టగా మరో ఎనిమిది బస్సులను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్