జేఈఈ అడ్వాన్స్ లో నరేన్ కు జాతీయ స్థాయి ర్యాంకు

54చూసినవారు
జేఈఈ అడ్వాన్స్ లో నరేన్ కు జాతీయ స్థాయి ర్యాంకు
జేఈఈ అడ్వాన్స్ పరీక్షల్లో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంకు చెందిన బండారు సాయి నరేన్ కు జాతీయ స్థాయిలో 753వ ర్యాంకు లభించినట్లు నరేన్ తండ్రి బండారు శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. నరేన్ తండ్రి గంటి జడ్పీ హైస్కూల్లో సోషల్ టీచర్ గా పని చేస్తున్నారు. తల్లి గృహిణి ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు, ఉపాధ్యాయులు నవీన్ కు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్