నోరు జారిన బాలయ్య.. చంద్రబాబుకు కష్టాలు?

1063చూసినవారు
నోరు జారిన బాలయ్య.. చంద్రబాబుకు కష్టాలు?
ఏపీలో పరిపాలన సౌలభ్యం కోసం గత ప్రభుత్వం జిల్లాల సంఖ్య పెంచిన విషయం తెలిసిందే. అయితే కొత్త జిల్లాల కేంద్రాలపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. జిల్లాల పేర్లు అలాగే ఉంచి, జిల్లా కేంద్రాలను మార్చే దిశగా ఆలోచన చేస్తామని బాలయ్య చెప్పడంతో చంద్రబాబుకు తలనొప్పి తెచ్చి పెట్టినట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్