రావులపాలెం: ఇంజనీరింగ్ అధికారులతో ఎమ్మెల్యే బండారు సమీక్ష

63చూసినవారు
రావులపాలెం: ఇంజనీరింగ్ అధికారులతో ఎమ్మెల్యే బండారు సమీక్ష
కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించిన రోడ్డు మరియు భవనాల శాఖ, త్రాగునీటి పారుదల శాఖ అధికారులతో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. డాక్టర్ బి. ఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు బండారు సంజీవ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్