వాలంటీర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే తలారి

81చూసినవారు
వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కొవ్వూరు వైపీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం కొవ్వూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కరోనా సమయంలో వాలంటీర్ల సేవలు మరువలేనివని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్