నామినేషన్ దాఖలు చేసిన ముప్పిడి

59చూసినవారు
కొవ్వూరు నియోజకవర్గం తేదేపా జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీగా బయల్దేరారు. అనంతరం శుక్రవారం కొవ్వూరులోని రిటర్నింగ్ అధికారి శ్రీ వాత్సవ్ కు తన నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్