AI టెక్నాలజీతో దుర్వినియోగం

69చూసినవారు
AI టెక్నాలజీతో దుర్వినియోగం
AI టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్‌ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. అయితే దీని బారిన మనం పడకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత ఫొటోలను ఎట్టి పరిస్థితుల్లో సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయవద్దని సూచిస్తున్నారు. ఒకవేళ పోస్ట్ చేస్తే మీ ఫొటోలతో ఇలాంటి ఫేక్‌ వీడియోలను రూపొందించే అవకాశం ఉంటుంది. ఒకవేళ చేసినా మీ ప్రొఫైల్‌ను ప్రైవేట్‌గా పెట్టుకోవాలని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్