తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ నుండి నీరు విడుదల

70చూసినవారు
తాళ్లపూడి మండలం తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నుండి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వద్ద ప్రత్యేక పూజలు చేసి అనంతరం గోదావరి వద్ద నేటిని విడుదల చేశారు. అలాగే రైతుల సాగునీటి అవసరాల నిమిత్తం 875 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మరియు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్