మండపేట: పారిశుద్ధ్య మెరుగుకు ప్రత్యేక చర్యలు

74చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మండపేట పురపాలక సంఘ కమిషనర్ టీవీ రంగారావు పేర్కొన్నారు. మండపేటలో కలువ పువ్వు శ్రీ వేగుళ్ళ వీర్రాజు సెంటర్లో డ్రైన్లలోని పూడికతీత పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ అనునిత్యం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్