మండపేటను తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాలి

56చూసినవారు
మండపేటను తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాలి
మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కలపాలని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే జోగేశ్వరరావు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ తమకు విద్య, వైద్యం, షాపింగ్ ఏదైనా రాజమండ్రి తమకు అనుకూలమని అమలాపురం 70 కిలోమీటర్లు దూరం ఉండగా, రాజమండ్రి 25 కిలోమీటర్లు దూరంలో ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్