టెన్షన్ లేకుండా పెన్షన్

84చూసినవారు
లబ్ధిదారులకు ఈ విధమైన టెన్షన్ లేకుండా రెండవ నెల పెన్షన్ ను గురువారం అధికారులు మండపేటలో పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ప్రకాష్ లు పాల్గొని మాట్లాడుతూ అన్నమాట ప్రకారం సూర్యోదయానికి ముందే పెన్షన్ పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి రాము తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్