త్వరలో రామరాజ్యం రావాలి

58చూసినవారు
త్వరలో రామరాజ్యం రావాలి
మండపేట పట్టణం, 14వ వార్డులో శ్రీరామ శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే రావణ రాజ్యం పోయి, రామరాజ్యం రావాలని కోరుకున్నానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్